(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 067

॥ శ్రీః ॥
3.67. అధ్యాయః 067
Mahabharata - Vana Parva - Chapter Topics
దమయంతీప్రేషితైర్విప్రైస్తత్రతత్రనలాన్వేషణం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

దమయంత్యవాచ। 3-67-0x(1947)(18483)
మాం చేదిచ్ఛసి జీవంతీం మాతః సత్యం బ్రవీమితే।
నలస్య నరవీరస్య యతస్వానయనే పునః ॥ 3-67-1(18484)
దమయంత్యా తథోక్తా తు సా దేవీ భృశదుఃఖితా।
బాష్పేణాపిహితా రాజ్ఞీ నోత్తరం కించిదబ్రవీత్ ॥ 3-67-2(18485)
తదవస్థాం తు తాం దృష్ట్వా సర్వమంతఃపురం తదా।
హాహాభూతమతీవాసీద్భృశం చ ప్రరురోద హ ॥ 3-67-3(18486)
తతో భీమం మహారాజం భార్యా వచనామబ్రవీత్।
దమయంతీ నృప భృశం భర్తారమనుశోచతి ॥ 3-67-4(18487)
అపకృష్య చ లజ్జాం సా స్వయముక్తవతీ విభో।
ప్రయతంతు తవప్రేష్యాః పుణ్యశ్లోకస్య దర్శనే ॥ 3-67-5(18488)
బృహదశ్వ ఉవాచ। 3-67-6x(1948)
తయాప్రయోదితో రాజా బ్రాహ్మణాన్వశవర్తినః।
ప్రాశ్థాపయద్దిశః సర్వా యతధ్వం నలదర్శనే ॥ 3-67-6(18489)
తతో విదర్భాధిపతేర్నియోగాద్బ్రాహ్మణాస్తదా।
దమయంతీమథాపృచ్ఛ్య ప్రస్థితాస్తే తథాఽవ్రువన్ ॥ 3-67-7(18490)
అథ తానబ్రవీద్భైమీ సర్వరాష్ట్రేష్విదం వచః।
బ్రూత వై జనసంసత్సు తత్రతత్ర పునః పునః ॥ 3-67-8(18491)
క్వను త్వం కితవ చ్ఛిత్త్వా వస్త్రార్ధం ప్రస్థితో మమ।
ఉత్సృజ్య వపినే సుప్తామనురక్తాం ప్రియాం ప్రియ ॥ 3-67-9(18492)
సా వై యథా త్వయా దృష్టా తథాఽఽస్తే త్వత్ప్రతీక్షిణీ।
దహ్యమానా భృశం బాలా వస్త్రార్ధేనాభిసంవృతా ॥ 3-67-10(18493)
తస్యా రుదంత్యాః సతతం తేన శోకేన పార్థివ।
ప్రసాదం కురు వై దేవ ప్రతివాక్యం వదస్వ చ ॥ 3-67-11(18494)
ఏవమన్యచ్చ వక్తవ్యం కృపాం కుర్యాద్యథా మయి।
వాయునా ధూయమానో హి వనం దహతి పావకః ॥ 3-67-12(18495)
భర్తవ్యా రక్షణీయా త్వ పత్నీ పత్యా హి నిత్యదా।
తన్నష్టముభయం కస్మాద్ధర్మజ్ఞస్య సతస్తవ ॥ 3-67-13(18496)
ఖ్యాతః ప్రాజ్ఞః కులీనశ్ సానుక్రోశో భవాన్సదా।
సంవృత్తో నిరనుక్రోశః శంకే మద్భాగ్యసంక్షయాత్ ॥ 3-67-14(18497)
తత్కురుష్వ నరవ్యాఘ్ర దయాం మయి నరర్పభ।
ఆనృశంస్యం పరో ధర్మస్త్వత్త ఏవ హి మే శ్రుతః ॥ 3-67-15(18498)
ఏవంబ్రువాణాన్యది వః ప్రతిబ్రూయాద్ధి కశ్చన।
స నరః సర్వథా జ్ఞేయః కశ్చాసౌ క్వను వర్తతే ॥ 3-67-16(18499)
యశ్చైవం వచనం శ్రుత్య్వా బూయాత్ప్రతివచో నరః।
తదాదాయ వచస్తస్య మమావేద్యం ద్విజోత్తమాః ॥ 3-67-17(18500)
యథా చ వో న జానీయాచ్చరతో భీమశాసనాత్।
పునరాగమనం చేహ తథా కార్యమతంద్రితైః ॥ 3-67-18(18501)
యది వాఽసౌ సమృద్ధః స్యాద్యది వాఽప్యధనో భవేత్।
యదిఽవాప్యసమర్థః స్యాజ్జ్ఞేయమస్య చికీర్షితం ॥ 3-67-19(18502)
ఏవముక్తాస్త్వగచ్ఛంస్తే బ్రాహ్మణాః సర్వతో దిశం।
నలం మృగయితుం రాజంస్తదా వ్యసనినం తథా ॥ 3-67-20(18503)
తే పురాణి సరాష్ట్రాణి గ్రామాంధోపాంస్తథాఽఽశ్రమాన్।
అన్వేషంతో నలం రాజన్నాధిజగ్ముర్దవిజాతయః ॥ 3-67-21(18504)
తచ్చ వాక్యం తథా సర్వేతత్రతత్ర విశాంపతే।
శ్రావయాంచక్రిరే విప్రా దమయంత్యా యథేరితం ॥ 3-67-22(18505)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నలోపాఖ్యానపర్వణి సప్తషష్టితమోఽధ్యాయః ॥ 67 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-67-7 తథా అవ్రువన్నలాన్వేషణాయ ప్రస్థితాఃస్మేతి ॥
3-67-12 వాయునేతి శోకాగ్నిః కాలవాయునా దినేదినే వర్ధమానో దమయంతీశరీరవనం దహతీతి రూపకేణోక్తం ॥
3-67-13 భర్తవ్యాఽన్నాదినా। రక్షణీయా దస్యుప్రభృతిభ్యః।
ఉభయం రక్షణభరణాత్మకం ॥
3-67-14 సానుక్రోశః సదయః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.